మర్రిగూడ జూన్ 18 : యరగండ్లపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తిచేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మర్రిగూడ మండలానికి తొలి విడతలో 540 ఇండ్లు మంజూరు కాగా, యరగండ్లపల్లి గ్రామానికి 39 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన ప్రతి

News
పేదల ఆత్మగౌరవానికి చిరునామా ఇందిరమ్మ ఇల్లు
By Shekar18 Jun 2026